Posts
Munagaku... కల్పవృక్షం..! Natural Health Tips
- Get link
- X
- Other Apps
కల్పవృక్షం..! Nutritional Balance.... మునగ పేరు వినగానే గుర్తొచ్చేది సాంబారులో జుర్రుకునే మునక్కాడల రుచే. కానీ ఆఫ్రికన్ దేశాలకి మాత్రం మునగ అంటే పోషకాల్ని కురిపించే కల్పవృక్షం. భూగోళం మీదున్న సమస్త పోషకాహార లోపాల్నీ సకల రోగాల్నీ నివారించడానికి మునగను మించినది లేదని రకరకాల అధ్యయనాల ద్వారా తెలుసుకున్న ఆఫ్రికా దేశాలు పోషకాహార లోపంతో బాధపడే తల్లులూ పిల్లలకు మందులతోబాటు మునగాకు పొడినీ బోనస్‌గా ఇస్తున్నాయి. అందుకే మునగాకు టీ తాగడం వల్ల మధుమేహం తగ్గిందనీ పొడి తినడం వల్ల పాలు బాగా పడ్డాయనీ చెప్పే ఆఫ్రికన్ల సంఖ్య కోకొల్లలు. ఆనోటా ఈనోటా ఇది మనవరకూ వచ్చింది. ‘పెరటి చెట్టు వైద్యానికి పనికిరాద’న్నట్లు నిన్నమొన్నటివరకూ మనం మునగ చెట్టుని పెద్దగా పట్టించుకోలేదు. తలపైకెత్తి దానివైపే చూడలేదు- సాంబారులోకి నాలుగు కాయలు అవసరమైనప్పుడు తప్ప. కానీ అమెరికాకి చెందిన ‘ద ట్రీస్ ఫర్ లైఫ్’ స్వచ్ఛంద సంస్థ మునగ చెట్టులోని అణువణువూ ఉపయోగపడుతుందన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. దానికి పలు అంతర్జాతీయ సంస్థలూ శృతి కలిపాయి. ప్రపంచ దేశాలకు ఆ సంజీవని గురించి కథలుగా చెప్పడం ప్రారంభించాయి. ఐక్యరాజ్యసమి...
Corelation between Heart and health.... Listern to your heart....
- Get link
- X
- Other Apps
✍అన్ని రోగాలకూ విరుగుడు మనసే!✍ జపాన్ శాస్త్రవేత్తలు చేసిన వివిధ ప్రయోగాలలో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ఇంతకాలం మనం గుడ్డిగా నమ్ముతున్న అనేక ఆరోగ్యసమస్యలకు మూలాలు మనం తీసుకునే ఆహారంలో లేవని మన జీవించే విధానంలోనే ఉన్నాయని, మనసును హాయిగా ఉంచుకున్న వారికి ఏ రోగాలు రావని వారు తేల్చిచెబుతున్నారు. అమెరికాలో జరిగిన మరో సర్వేలో కూడా మనసుబాగున్న వారు ఎక్కువకాలం జీవిస్తున్నారని తేల్చారు. మనసు కలతబారితే లేనిపోని ఆలోచనలు చోటుచేసుకుని వాటి నుంచి బైటపడడానికి బలహీనతలు పెంచుకోవడం, వాటికి బానిసలై దురలవాట్ల పాలైపోవడం వంటివి చేస్తున్నారని వారు తేల్చారు. ఇటీవలకాలంలో ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకు మందులు ఇవ్వడం తగ్గించి జీవన శైలిని సరిదిద్దే పనిలో పడ్డారు. అందుకే డయాబిటిక్, బిపి వంటి నిరంతర అనారోగ్యకర అంశాలకు డాక్టర్లు ట్రీట్‌మెంట్ ఇచ్చే పద్ధతి మార్చుకున్నారు. ఇది వరకు తినకూడదు అన్న అన్ని రకాల ఆహారాన్ని నిరభ్యంతరంగా తినమంటున్నారు. అది వరకు ఆకలితో మాడిపోవద్దన్న వారు ఉపవాసాలు చేయండంటున్నారు. పొద్దుపొద్దునే లేచి ఏ గుడికో గోపురానికో వెళ్ళి ఆలయం చుట్టూ వీలైనన్ని ఎక్కువ ప్రదక్షిణలు చేయమంటున్నార...
Subash Palekar -100% Vegetarian diet....A Proper Diet
- Get link
- X
- Other Apps
What is natural life style ? Basically human is 100 % vegetarian,developed from vegetarian Appe monkey, so,only unprocessed fresh seasonal leaves,fruits,tubers,flowers as it is in natural stage, are food of human,which keep human away from each disease due to creating topmost resistance power in the human body. No any human made or human processed food is the real food of human,which actual is responsible for disease. Immunity refers to our defence functions to fight against pathogens and foreign substances which have invaded our body.It is resistance to diseases.The emergence of this immunity is small intestine of human,which is having immunity creater 60 to 70 % cells in Peyer's patch of small intestine. When we take vegetarian food in natural unprocessed form, these cells become active and create resistance power.But, when we take unnatural human processed food like milk or milkmade food from milk of other animal,meat, fish, eggs,refined white sugar, refined edi...
Cancer Awareness food concern...
- Get link
- X
- Other Apps
After a conference on cancer prevention * Some interesting points came up; 1. No to refined oil 2. No to milks of animal origin (e.g. nido.) 3. No to cubes 4. No to the consumption of the gasified juices of the different breweries (32 pieces of sugar per liter) 5. No refined sugars 6. No Microwave 7. No to mammography before delivery but echomamaire 8. No to too tight bras going to or after returning from work 9. No alcohol 10. No for reheating frozen meals 11. No to the conservation of water in the refrigerator in plastic bottles ... 12. All contraceptive pills are not good because they change the woman's homonal system and give cancer. 13. Deodorants are dangerous especially when used after shaving. 14. Breast-feeding women are less likely to have breast cancer than none breast-feeding women. 15. Cancer cells eat mainly sugar, everything is synthetic sugar even brown. 16. A cancer patient who suppresses sugar in his diet sees his disease regressed and can live ...
Drinking water more that required during lunch is not advised
- Get link
- X
- Other Apps
భోజనం చేసిన వెంటనే నీరు త్రాగటం విషంతో సమానం’ అని మహర్షి వాగ్భటులు అంటారు. దీనిగురించి వివరంగా తెలుసుకుందాం. శరీరంలో ముఖ్యభాగం పొట్ట. పొట్ట భాగం లోపలి స్థానం జఠరాగ్ని, అంటే జీర్ణాశయం. మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరు తుంది. అక్కడ అగ్ని పుడుతుంది. ఆ అగ్ని తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. ఈ సమయంలో మనం గటగటా నీళ్ళు తాగితే జఠరాగ్ని చల్లబడుతుంది. మండుతున్న కట్టెమీద నీళ్ళు పోస్తే ఆరిపోతుంది కదా, అలా. కొందరైతే లోటాలతో నీరు త్రాగేస్తారు. అన్నం కంటే ఎక్కువ నీరు తాగేవారు కూడా ఉన్నారు. అలా వెళ్ళిన నీరు అగ్నిని చల్లబరుస్తుంది. ఇక తిన్నది అరగదు. కుళ్ళిపోతుంది. గ్యాస్‌ట్రబుల్ సమస్యకు మొదటి మెట్టు అదే. దీనివల్ల గొంతులో మంట, ఛాతీలో మంట, గుండెలో మంట వస్తుంది. ఈ కుళ్ళిన ఆహారం నుండి వచ్చే గ్యాస్ అనబడే ఆ విషవాయువు శరీరమంతటా వ్యాపిస్తుంది. ఇలాంటి వాయువు వల్ల 103 రోగాలు వస్తాయని చెప్పారు వాగ్భటాచార్యులు. వాటిలో మొదటిది ఎసిడిటీ. తరువాత హైపర్ ఎసిడిటీ, అల్సర్, పెప్టిక్ అల్సర్, క్రమంగా ఆర్ష మొలలు, మూలవ్యాధి, భగందర రోగము. ఈ క్రమంలో చివరగా వచ్చేది క్యాన్సర్ (కర్కాటక రోగం). మంచినీళ్ళు ఎప్పు...
Train the Trainer... Training Camp for Trainers in Organic Farming At Sri Sri Sri Tridandi Srimanarayana Ramanuja Chinna Jiyyar Swamy's ashram Muchhintal Samshabad, Hyderabad.
- Get link
- X
- Other Apps